W.G:పెంటపాడు మండలం ఉమామహేశ్వరం, కె. పెంటపాడు, రాచర్ల, ప్రత్తిపాడు, పట్టింపాలెం గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల బాబ్జీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.