KRNL: జిల్లాలోని నందవరం మండలం నూతన ఎస్సైగా తిమ్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు అందరు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే వారు ఎంతటి వారనైనా ఉపేక్షించేది లేదన్నారు. నేర ప్రవర్తన ధోరణీ ఉంటే మానుకొవాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.