VZM: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగే ముఖ్యమంత్రి విగ్రహావిష్కరణ ప్రత్యక్ష కార్యక్రమం ఉంటుందన్నారు. ఆనంతరం జిల్లాలో కార్యక్రమం ప్రారంభం కాగా, రాష్ట్ర MSME శాఖ మంత్రి పాల్గొంటారని చెప్పారు.