TPT: టీడీపీ తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఇశ్రాయేల్ కుమార్ అధ్యక్షతన గురువారం గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో నేను పాల్గోడం చాలా సంతోషంగా ఉందన్నారు.