NTR: ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా తిరువూరు నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్లకు అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి శంకర్, అపోలో డయాలసిస్ డాక్టర్ రాజీవ్, సెంటర్ మేనేజర్ భరత్ పాల్గొన్నారు. కిడ్నీ ఉపయోగాలు, కిడ్నీ జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.