KKD: పెద్దాపురం సీఐగా వైఆర్కే శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇవాళ ఉదయం 11:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం జగ్గంపేట సీఐగా పనిచేస్తున్నారు. 2009లో పెద్దాపురం ఎస్సైగా, 2018లో సీఐగా పనిచేశారు. ఇంత వరకు సీఐగా పనిచేస్తున్న సీహెచ్ విజయ శంకర్‌ను బదిలీ చేసి పోస్టింగ్ చూపించలేదు.