SKLM: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాతపట్నం శ్రీ నీలమణి అమ్మవారిని పాతపట్నం మాజీ శాసనసభ్యు రాలు రెడ్డి శాంతి బుధవారం దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆమెకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజా కార్యక్రమాలను చేపట్టారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు.