కృష్ణా: జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని టీడీపీ నేత బెజవాడ నజీర్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనతో విసిగిపోయిన జనం వైసీపీని గద్దె దించినా జగన్కు బుద్ది రాలేదని, పోలీస్ అధికారులను, టీడీపీ నేతలను బట్టలు ఊడదీసి నిలబెడతానని హెచ్చరించే విధానం చూస్తే మానసిక రుగ్మతతో బాధపడుతునట్లు స్పష్టమైందన్నారు.