BPT: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో ప్రభావంతమని డాక్టర్ జయసింహ తెలిపారు. అద్దంకి పట్టణంలోని రెండు అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు మోదేపల్లి PHC సంయుక్తంగా ఇవాళ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాయి. 14 ఏళ్ల కిశోర బాలికలు 250 మందిని గుర్తించి మొదటి రోజు వ్యాక్సిన్ అందజేశారు.