కోనసీమ: కమ్యూనిస్టు కురు వృద్ధుడు బండారు లక్ష్మణస్వామి అంతిమ యాత్ర నిర్వహించారు. వామపక్ష రాష్ట్ర జాతీయ నాయకుల బంధుమిత్రుల సందర్శన అనంతరం బుధవారం ఏడిదలో నిర్వహించారు. బంధుమిత్రుల జోహార్లతో అంతిమ యాత్ర జరిగింది. ఈ సందర్భంగా బండారు కుమార్తెలు, వామ పక్ష ఉద్యమకారిణిలు ఆయన పార్థీవ దేహా పాడెను మోస్తూ బండారు ఆశయాలను కొనసాగించారు.