VZM: రైల్వే గ్రూప్-D 2026 ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.జ్యోతిశ్రీ తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన BC, SC, ST అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9603557333 నంబరును సంప్రదించాలన్నారు.