TG: ఖమ్మం జిల్లా భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భూమి పూజ చేశారు. గతంలో నకిలీ పట్టాలు ఇచ్చి పేదల దగ్గర లక్షలు వసూలు చేశారని మంత్రి ఆరోపించారు. నీళ్లు, రోడ్లులేని దుర్భర స్థితిలో ఉండాలా? పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. డిసెంబర్ 9 సోనియా పుట్టినరోజు వెలుగుమట్ల మోడల్ కాలనీని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు.