KDP: జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులకు నిరంతరాయంగా టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కడపలో ప్రొవైడర్లతో సమీక్షించారు. సిగ్నల్ అంతరాయం లేని కనెక్టివిటీకి హామీ ఇచ్చినట్లు తెలిపారు.