E.G: గోకవరం(M) బాబాజీపేట గ్రామానికి చెందిన బలిజ శ్రీనుకు రాజమండ్రి జిల్లా కోర్టు యావజ్జీవ ఖైదీతోపాటు రూ. 15 వేలు జరిమానా విధించినట్లు SI పవన కుమార్ సోమవారం తెలిపారు. శ్రీను 2020లో అదే గ్రామానికి చెందిన వి. శ్రీనును హత్య చేశాడు. దీంతో గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. వాదోపవాదాల విని ముద్దాయికి జీవిత ఖైదీ విధించడం జరిగిందన్నారు