KDP: నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ 32,34, 35 డివిజన్ కార్యాలయాల ఎదుట కార్మికుల నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సంఘం సీఐటీయూ నాయకులు సుంకర రవి మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో కార్మికులు ఎంతో శ్రమించారని తక్షణమే వేతనాలు చెల్లించాలి అని కోరారు.