సత్యసాయి: పెనుగొండ-పావగడ మార్గంలో శనివారం ఉదయం పెనుగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఉదయం 6 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తుండగా కారును ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.