తమిళ స్టార్ సూర్య, దర్శకుడు జీతూ మాధవన్ కాంబోలో ‘సూర్య 47’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘సింగం’ మూవీ తర్వాత మళ్లీ సూర్య ఆ పాత్ర చేయనుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగినట్లు టాక్. ఇక ఈ సినిమాలో నజ్రియా ఫహద్ కీలక పాత్రలో కనిపించనుండగా.. సుశీన్ శ్యామ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.