రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న హైదరాబాద్లో జరగనున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.