కృష్ణా: వడ్లమన్నాడు గ్రామంలో SASA యాక్టివిటీలో భాగంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టినట్లు సర్పంచ్ జ్యోతులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంబాబు, రమేష్ బాబు,నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.