GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, మంగళవారం జల జీవన్ మిషన్ పనుల పురోగతిపై కలెక్టర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్ల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనుల వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు నిరంతర శుద్ధి చేసిన తాగునీటి సరఫరా వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశాలు చేశారు.