ATP: తపాలాశాఖ ఆధ్వర్యంలో అమలయ్యే జీవిత బీమా డైరెక్ట్ ఏజెంట్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. యువతీయువకులు తపాలాశాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో గానీ, అనంతపురం డివిజన్లోని ఏ తపాలా శాఖ కార్యాలయంలో గానీ దరఖాస్తులను పొందవచ్చన్నారు.