E.G: రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన రావు గండేపల్లి(మం) మల్లేపల్లి హై స్కూల్‌ను మంగళవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువులో పోటీతత్వంతో పాటు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అన్నారు. పరీక్షల కోసం విద్యార్థులు జీవితాన్ని పణంగా పెట్టొద్దు అన్నారు.