W.G: కిసాన్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా బోణం రవికుమార్ (భీమవరం) ఎన్నికయ్యారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో రైతులందరికీ కోసం, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి అండగా ఉండి వాళ్ల కష్టాల్ని తెలుసుకొని రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నానన్నారు