AKP: జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,536 మంది లబ్ధి కలుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. వీరి ఖాతాల్లో ఈనెల 13న రూ.134.27 కోట్లు జమ అవుతాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,202 మంది, చోడవరంలో51,269, మాడుగులలో 45,604, ఎలమంచిలి, 33, 648, నర్సీపట్నంలో 35,147, పెందుర్తి 15, 364 పాయకరావుపేటలో 39,302 మందికి వర్తిస్తుందన్నారు.
Tags :