KDP: బద్వేల్ టౌన్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తొలగింపునకు డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని పోరుమామిళ్ల పోలీసులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పరిరక్షణ దృక్పథంతో జరుగుతుందని ఆయన ప్రకటించారు.