ప్రకాశం: ఒంగోలు కార్పొరేషన్ స్పెషల్ అధికారిగా కలెక్టర్ రాజాబాబు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కలిసి అభినందించారు. నగరంపై కలెక్టర్గా పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుందని, సమస్యలను పరిష్కరించే దశగా ప్రయత్నించాలని కోరారు.