ELR: ద్వారకతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి రామకృష్ణ, గన్ని వీరాంజనేయులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.