BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ పేర్లు ఓటర్ లిస్ట్‌లో ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. అర్హత కలిగిన వారు పేర్లు లేకపోతే సవరణలు, అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉందని తెలిపారు.