SKLM: కొత్తూరు మండల కేంద్రంలో వసప గ్రామంలో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మంగళవారం అర్ధరాత్రి రెండు వరకు వరి కోతలు కోయడం జరుగుతుంది. రైతులు కథనం ప్రకారం నిర్దిష్ట కాలంలో జరగాల్సిన వరి కోత తుఫాను వల్ల ఆలస్యం కావడంతో అర్ధరాత్రి వరకు రైతులు నిద్రాహారాలు మాని పొలాల్లోనే వేచిఉంటున్నారు.