ATP: శాసనసభ్యుల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. గత నెల 26న జరిగిన మ్యాచ్లో నాదెండ్ల మనోహర్ జట్టు తరపున ఆడిన ఆయన, చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.