KNRL: వ్యవసాయంలో సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని హాలహర్వి మండల AO జిలానీ బాషా కోరారు. సోమవారం మండల కేంద్రంలో ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించారు. తమ సిబ్బంది ఇంటింటికీ తిరిగి వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలు, చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.