WG: నరసాపురం(M)రుస్తుంబాద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. జిన్నూరు చెందిన తాడి జోషి (20), గొట్టుముక్కల శామ్యూల్ రాజు (25) ఇద్దరు యువకులు బైక్పై పేరుపాలెం బీచ్ సందర్శించి తిరిగి వస్తున్నట్లు వారు తెలిపారు. రుస్తుంబాద సెవెంత్ డే స్కూల్ సమీపంలో ఓ వ్యాన్ వీరిని బలంగా ఢీకొనగా గాయపడ్డినట్లు స్థానికులు తెలిపారు.