W.G: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు బుధవారం ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో దేశానికి మరింత సేవ చేయడానికి ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.