HYD: స్వాతంత్య్ర సమరయోధుడు కొమురం భీమ్ జయంతిని జూబ్లీహిల్స్లో నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురం భీమ్ అని కొనియాడారు.