PPM: గర్భిణీల సంపూర్ణ ఆరోగ్యమే ద్యేయంగా ప్రతీ నెలా నిర్వహిస్తున్న పీఎంఎస్ఎమ్ఏ కార్యక్రమం ద్వారా గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా ఎన్.సీ.డీ ప్రోగ్రాం అధికారి డా. టీ. జగన్ మోహన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కె.ఆర్ బిపురం, కొమరాడ పీహెచ్సీలో పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని మంగళవారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు.