ATP: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవహారశైలి, నేరాల నియంత్రణలో వైఖరిపై విమర్శలు గుప్పించిన ఆయన, ఏఎస్పీ ప్రవర్తనపై నోటీసులు జారీ చేస్తానని హెచ్చరించారు. క్రైమ్ రేట్ తగ్గడానికి ప్రభుత్వ కృషి ప్రధాన కారణమని పేర్కొంటూ, అధికారుల బాధ్యతాయుత వైఖరి అవసరమని జేసీ వ్యాఖ్యానించారు.