ELR: ఏలూరు ఏఎంసీను అన్ని విధాలా అభివృద్ధి చేసి, మిగిలిన మార్కెట్ యార్డ్లకు దిక్సూచిలా నిలపాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆకాంక్షించారు. ఏలూరు మార్కెట్ యార్డులో జరిగిన ఏఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అసలు సమస్యలే లేకుండా చేసేందుకు యార్డు తరుపున పాటుపడతానన్నారు.