NDL: వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య హితవు పలికారు. నందికొట్కూరులో PMAY ద్వారా లబ్ధిదారులకు నూతనంగా మంజూరు అయిన గృహాల అనుమతి పత్రాలను పంపిణీ చేశారు. సీఎం విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.