SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 14వ వార్డు ఐజె నాయుడు కాలనీ, రెల్లి వీధిలో కమ్యూనిటీ హాల్ నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తేవాలని టీడీపీ వార్డు ఇన్‌ఛార్జి కూన రాము మున్సిపల్ కమిషనర్‌కు శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. 14వ వార్డుకు సంబధించిన సచివాలయం ప్రస్తుతం 15వ వార్డులోని మోనంగివారి వీధిలో ఉందని తెలిపారు.