BPT: బాపట్ల పురపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా పేద మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత టైలరింగ్ శిక్షణ అందిస్తోంది. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని తాళింకనలో ఉచిత టైలరింగ్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఉచిత టైలరింగ్ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆయన సూచించారు.