CTR:పెద్దపంజాణి ఎస్సైగా మారెప్ప పదవీ బాధ్యతలు చేపట్టారు. పలమనేరు రూరల్ సర్కిల్ స్టేషన్లో ప్రొబిషనరీ ఎస్సైగా ఉన్న ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. మండలంలో శాంతిని భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.