W.G: విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు.