KRNL: సి. బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ బజారిగౌడ్ (75) అనారోగ్యంతో మంగళవారం మరణించారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి టీడీపీ నాయకులు పాల్గొని అంత్యక్రియలు నిర్వహించారు.