SKLM: పలాస కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బిడిమి గ్రామం సమీపంలో చేపట్టనున్న ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై అవగాహన సదస్సు అధికారులు నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం సమీప గ్రామాలు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.