ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో రేషన్ షాప్ను టీడీపీ నాయకులు పారేపల్లి నరేశ్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రేషన్ షాప్ ద్వారా నాణ్యమైన బియ్యం, పంచదార అందిస్తామన్నారు. రేషన్ షాప్ వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమకు తెలియజేయాలని తెలిపారు.