KKD: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ నూతన డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులైన తిమ్మప్ప ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జేసీ అపూర్వ భరత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రెవెన్యూ అధికారి డా. టీ.తిప్ఫేనాయాక్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Tags :