VZM: కొత్తవలసలోని కాటకాపల్లి గ్రామంలో మంగళవారం ‘రైతన్న మీకోసం’ వారోత్సవాల కార్యక్రమం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదేశాలతో ఘనంగా నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండగ చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, అన్నదాతల సంక్షేమకోసం ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రత్నాజీ పాల్గొన్నారు.