ప్రకాశం: కంభంలోని MPDO కార్యాలయంలో మంగళవారం MPTCలకు వార్డు సభ్యులకు సస్టైనబుల్ డెలప్ మెంట్ గోల్స్ స్థానికీకరణపై శిక్షణ నిర్వహించారు. MPDO వీరభద్రచారి మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను మెరుగుపరచడానికి ప్రజల జీవన ప్రమాణాలను ఎలా పెంచాలో MPTCలకు వార్డు సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MPTCలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.