TPT: నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో MRO రాజేంద్ర సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాలలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన ఆదేశించారు.