TPT: అవిలాల చెరువును తిరుపతి ప్రజలకు అద్భుతమైన వినోద ప్రదేశంగా అభివృద్ధి చేయనున్నట్లు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (TUDA) ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 14 మీటర్ల వెడల్పుతో బండ్ నిర్మాణం చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా, గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.